శ్రీ వరాల ఆంజనేయస్వామి వార్షికోత్సవం
గోల్నాక డివిజన్లోని శ్రీ వరాల ఆంజనేయస్వామి దేవస్థానం 10 వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నేడు స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అభిషేకము సింధూర పూజ ఆకు పూజ వ్రతాలు తదితర పూజలు ఆలయ పూజారి రాజేష్ ఆధ్వర్యంలో జరిపించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు యాదగిరి కిషోర్ నాయుడు దామోదర్ నాయుడు విజయ్ కుమార్ చంద్రశేఖర్ కర్నేష్ తదితరులు ఈ పూజలలో పాల్గొన్నరు ఈ పదవ వార్షికోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా అంబర్పేట […]
ఎన్టీఆర్ స్టేడియంలో అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో రాజశ్యామల అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పలు రకాల పూజా కార్యక్రమాలు జరిగాయి. శుక్రవారం ఉదయం కామాక్యమృత శోధన వారిచే జరిగిన పూజలకు నగరం నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి అశేష భక్తజనం కార్యక్రమానికి హాజరయ్యారు.నేడు శత రాజశ్యామల హోమము, శివ పార్వతుల కళ్యాణం, లలితా సహస్రనామ పారాయణం, శ్రీ యంత్ర సిరి జ్యోతి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు దేవతామూర్తుల ప్రత్యేక దర్శనం తీర్థప్రసాదాలను అమ్మవారి అనుగ్రహ […]