పవర్ బోర్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పలున్ డివిజన్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పలు పవర్ బోర్లను ప్రారంభించి మహిళలకు నీళ్లు అందజేశాడు. ఈ కార్యక్రమంలో అధికారులు భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్పార్టీలో ఒక్కసాగిగా ఆశావహులు పుట్టుకొస్తున్నారు. గతంలో పోటీకి నై అన్న నేతలు దేశ రాజకీయాల్లో భారీగా మార్పులు కనిపిస్తుండడంతో నేను సైతం అంటూ ముందస్తుగానే కట్చీఫ్ వేస్తున్నారు. ఇందుకు కారణం ఇటీవల ఇండియా కూటమికి కాంగ్రెస్కు మధ్య లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఖరారు కావడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు పోటీకి సై అంటూ సైగ చేస్తున్నారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని, ఎప్పటి నుంచే […]