రంజీ ట్రోఫీలో రాజకీయ రచ్చ.. టీమిండియా క్రికెటర్ సంచలన ప్రకటన..
టీమిండియా ప్లేయర్ హనుమా విహారి చేసిన పోస్ట్ సంచలనం రేకెత్తిస్తోంది. ఓ రాజకీయ నేత వల్లే తన కెప్టెన్సీ పోయిందంటూ హాట్ కామెంట్స్ చేశాడు. ఆంధ్రా టీమ్‌లో తనకు అవమానం జరిగిందని.. మళ్లీ ఆ జట్టుకు ఆడబోనని స్పష్టం చేశాడు. ఆంధ్రా టీమ్ కెప్టెన్సీకి తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వివరిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ఒక రాజకీయ నేత తన రాజీనామాకు కారణమంటూ తెలిపారు. అతనే అసోసియేషన్‌కు చెప్పించి రాజీనామా చేయించాడని.. ఇకపై ఆంధ్రా […]