పాకిస్తాన్లో రాజకీయాలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఒప్పందానికి వచ్చాయి. దీంతో పాక్ కొత్త ప్రధానిగా షహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు.పాకిస్తాన్లో రాజకీయాలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఒప్పందానికి వచ్చాయి. దీంతో పాక్ కొత్త ప్రధానిగా షహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు.పాకిస్తాన్లో రాజకీయాలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఒప్పందానికి వచ్చాయి. దీంతో పాక్ కొత్త ప్రధానిగా షహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు.